పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

May 12,2024 16:04 #manyam, #Polling

ప్రజాశక్తి-మన్యం :జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ పరిధిలో ఉన్న పోలింగ్‌ స్టేషన్లకు పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన సామాగ్రితో సోమవారం జరగనున్న ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు తరలివెళ్లారు.

➡️