కమిషనర్‌ను కలిసిన రాష్ట్ర ‘దిశ’ కమిటీ సభ్యుడు

Apr 15,2025 16:04 #disha member

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్ర బాబును రాష్ట్ర అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక ’దిశ’ కమిటీ సభ్యులు పేరపోగు చిన్న పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో కలిసి, శాలువా కప్పి సత్కరించారు. ఇటివల దిశ కమిటి సభ్యులుగా నియమించిన పవన్‌ను కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.

➡️