విశాఖ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని, ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేస్తూ … మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి : విద్యార్థి, యువజన నిరాహార దీక్ష
