వెదురుకుప్పంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర

వెదురుకుప్పం మండలం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం దేవర గుడిపల్లి పంచాయతీ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం సర్పంచ్‌ ఆశీర్వాదం మరియు దేవరగుడిపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ మండల క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షులు చొక్కా మహేష్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గిరిధర్‌, వీఆర్వో వెంకట సాంబయ్య, డిజిటల్‌ అసిస్టెంట్‌ నిత్య మరియు ఆశ వర్కర్లు ఎంపీపీ పాఠశాల టీచర్లు శ్రీనివాసులు పిల్లలు కలుసుకొని పారిశుధ్యం పైన ప్రజలకు అవగాహన కల్పించారు

➡️