బడుగువానిలంకలో టీడీపీ ప్రజాగళం

Apr 21,2024 11:33 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు :మండలంలోని బడుగువానిలంకలో జరుగుతున్న ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తనయుడు యువనేత బండారు సంజీవ్‌ ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలసి హాజరై ఆదివారం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంనిర్వహించారు. అలాగే మేనిఫెస్టో వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

➡️