గోవిందపురం మేజర్‌ కాలువలో కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గోవిందపురం మేజర్‌ కాలువలో వరదకు వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. నరసరావుపేట మండలం రావిపాడు వద్ద గోవిందపురం మేజర్‌ కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎన్‌.ఎస్‌.పి నీటిపారుదల శాఖకు చెందిన లస్కర్‌ మల్లా లక్ష్మయ్యగా గుర్తించారు.

➡️