జ్యువెలర్స్‌ అండ్‌ సేల్స్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మేయర్‌

తిరుపతి : స్థానిక కెన్సస్‌ హోటల్‌ వద్ద వసుంధర జ్యువెలర్స్‌ అండ్‌ సేల్స్‌ ఎగ్జిబిషన్‌ను నగర కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ శిరీష చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. మహిళలు ధరించే డైమండ్స్‌, వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన అతి విలువైన నక్లెసులు తదితర ఆభరణాలను చూడటానికి నగరంలోని ఉన్నత స్థాయి లో ఉన్న కుటుంబాలు విచ్చేసి ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

➡️