‘సహాయనిధి’ పేదల ఆర్యోగానికి భరోసా : మంత్రి

ప్రజాశక్తి – అద్దంకి : ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయనిధి నుంచి మంజూరైన నిధులకు బాధితులకు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ శుక్రవారం అందజేశారు. చిలకలూరిపేటలోని మంత్రి నివాసం వద్ద మొత్తం 49 మంది లబ్ధిదారులకు రూ. 57,47,975 విలువైన చెక్కులు అందజేశారు. అదేవిధంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏరుగురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రూ. 19,66,862 ఎల్‌ఒసి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు, కార్యకర్తలు, పుట్టంరాజు శ్రీరామ చంద్రమూర్తి, చుండూరి మురళి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. మార్టూరు రూరల్‌ : ఇసుకదర్శి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అందజేశారు.మొత్తం 43 మందికి రూ.51,57,450 చెక్కులు అందజేశారు. పెద్దగంజాంకు చెందిన విజయలక్ష్మికి రూ.87,226, సీతారామపురం గ్రామానికి చెందిన సంఘని నాగరాజుకు రూ.45, 000, కడవకుదురుకు చెందిన సురేష్‌ బాబుకు రూ.23. 841, నక్కలపాలెంకు చెందిన లక్ష్మి కాంతమ్మ రూ.1,61,000, ఇంకొల్లుకు చెందిన బత్తుల సుధారాణికి రూ.81,192, రంగప్పనాయుడువారిపాలెంకు చెందిన వెంకటేశ్వరావుకు రూ. 2,50,000, కారంచేడుకు చెందిన కామేపల్లి ఆదిలక్ష్మికి రూ.3,80,816, చుండూరి శ్రావణికి రూ. 87,226, ఆనంద్‌ రారు కి రూ.20,000, స్వర్ణకు చెందిన చెరుకూపల్లి వెంకటేశ్వర్లుకు రూ. 50, 895, కుంకలమర్రుకి చెందిన ఇళయరాజుకు రూ.43, 961, నాయుడువారి పాలెంకు చెందిన నాయుడు శివరాంకు రూ. 29, 153, స్వర్ణ గ్రామానికి చెందిన బాల మణికంఠుడుకి రూ.58, 250, చిమ్మిరిబండకు చెందిన కోటేశ్వరరావుకు రూ. 20, 0,000, బొంత సురేష్‌కు రూ.59, 500, కోనంకికి చెందిన ఉప్పలపాటి వెంకటేశ్వర్లుకు రూ.90,851, వలపర్లకు చెందిన షేక్‌ హజరత్‌ వలికి రూ. 69, 740, నారాయణమ్మకు రూ.20, 524, వాసుకి రూ.59, 307, షేక్‌ రేష్మకి రూ. 51, 309, షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌కు రూ.48,907, మార్టూరుకు చెందిన కోటేశ్వరమ్మకు రూ.49,145, వల్లేపు దుర్గారావుకు రూ. 40, 000, షేక్‌ షాహినాకు రూ.35, 917, గురవయ్య కు రూ.35,000, మంజుల కిషోర్‌కు రూ.16,800, రాజుగారిపాలెంకు చెందిన శీలం శ్రీనివాసరావుకు రూ.35000, కొండపల్లి కోటమ్మకు రూ.20, 000, నాగజ్యోతి కి రూ.13,350, కనిగిరిలంకకు చెందిన పద్మావతికి రూ.43,159, పర్చూరుకు చెందిన అగ్నిగుండాల శ్రీలక్ష్మికి రూ.4,51,148, తోట దుర్గాదేవికి రూ.3,22,869, షేక్‌ ఫిరోజ్‌బాషాకు రూ.75, 232, వెంకటేశ్వరరావుకు రూ.74,687, బోదవాడకు చెందిన కోట పార్వతికి రూ.2, 50,000, వీరన్నపాలెంకు చెందిన కుమ్మరి భాగ్యరాజుకు రూ.1,00,000, ఆనంద్‌ కుమార్‌కు రూ. 15,800, చెరుకూరుకు చెందిన అన్నమ్మ రూ.54, 060, అడుసుమల్లికి చెందిన బెల్లా సురేష్‌కు రూ.41, 968, చింతపల్లి పాడుకు చెందిన వెంకటేశ్వర్లుకు రూ.75, 090, గన్నవరానికి చెందిన కుమార్‌ స్వామి కి రూ.41,250, యద్దనపూడి కి చెందిన కవల భారతీదేవి కి రూ.40,000, పూనూరుకు చెందిన బత్తుల సాంబయ్యకు రూ.35,100 చెక్కు అందజేశారు.

➡️