ప్రకాశం : ఎస్ టి ల వర్గీకరణ చేపట్టి ఉప కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ … సోమవారం ప్రకాశం భవన్ వద్ద యానాదుల సంక్షేమ సంఘం ధర్నా చేపట్టింది.