ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయం అయిందువలన ఈ నెల క్లస్టర్ మీటింగులు రద్దు చెయ్యాలనీ ఉత్తరాంధ్ర ఉపాద్యాయ ఎమ్మెల్సీగాదె.శ్రీనివాసులు నాయుడు మంగళవారం ఒక ప్రకటనలోప్రభుత్వాన్ని కోరారు.ఈనెల 17 నుంచి పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంఅవుతున్నoదువలన సబ్జెక్టు రివిజేన్ చెయ్యడం, ధైర్యం చెప్పడం, విద్యార్థులకు ఉపాడ్యాయులు ప్రతిక్షణం అందుబాటులో ఉండాలి కనుక క్లస్టర్ మీటింగ్ వలన విద్యార్థులు టీచర్స్ అందుబాటులో లేక మానసికంగా ఇబ్బoడిపడతారన్నారు. ఇదే విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి కూడా మాకు చూచనలు వచ్చాయి, ఈ ఒక్క నెలవరకు మీటింగ్ రద్దు చెయ్యమని కోరుతున్నామన్నారు.
ఈ నెల స్కూల్ కాంప్లెస్ లు రద్దు చెయ్యాలి – ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు
