రైతు తోటకు నిప్పుపెట్టిన దుండగులు

Mar 4,2024 13:43 #Farmer, #fire, #garden

పుట్లూరు (అనంతపురం) : గుర్తు తెలియని దుండగులు రైతు తోటకు నిప్పుపెట్టిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పుట్లూరు మండలంలోని కందికాపుల గ్రామంలో ఉన్న రైతు శివశంకర్‌ రెడ్డి తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దానిమ్మ చెట్లు, స్టారర్‌ బాక్స్‌, డ్రీప్పు, పైపులు దగ్ధమయ్యాయి.

➡️