అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలి : యుటిఎఫ్‌

అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలి : యుటిఎఫ్‌

అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలి : యుటిఎఫ్‌ప్రజాశక్తి -వెంకటగిరి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడ్తూ, అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఎంపీడిఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ జీవో కాపీని తగలబెట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ నాయకులు కుమార్‌ స్వామి మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయ అప్రెంటిస్‌ విధానాన్ని పోరాటం చేసి రద్దుచేసుకున్నామని, గత ప్రభుత్వంలో రద్దు చేసిన జిఓను మరల వైసిపి ప్రభుత్వం అమలు చేయాలని చూడటం గర్హనీయమన్నారు.

➡️