‘గంగ’కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులు

'గంగ'కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులు

‘గంగ’కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులుప్రజాశక్తి – బిఎన్‌ కండ్రిగ గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయని, పంటలకు చివరి తడి అందక ఎండిపోతున్నాయని, గంగ నీటిని అందించి ఆదుకోవాలని నెలవాయి గ్రామస్తులు సిపిఎం నాయకులు ధనంజయులు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పాలకులు స్పందించే పరిస్థితి లేదని, చుక్కనీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఎన్టీఆర్‌ హయాంలో తీసుకొచ్చిన తెలుగుగంగ ప్రాజెక్టు నీరు మద్రాసుకు పోతుందని, సంబంధిత అధికారులు స్పందించి స్థానిక రైతులకు సాగునీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు.

➡️