ట్రిపుల్‌ ఐటీకి ఐదుగురు ఎంపిక

ట్రిపుల్‌ ఐటీకి ఐదుగురు ఎంపిక

ట్రిపుల్‌ ఐటీకి ఐదుగురు ఎంపికప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటలో గల జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన ఐదు మంది విద్యార్థినులు నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యారు. ఇందులో ఎన్‌.హారిక, ఎస్కే సుమయా, ఎస్కే యాస్మిన్‌, ఎ.నవ్యశ్రీ, ఎ.నూతనశ్రీ ఉన్నారు. ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయసుధ, ఉపాధ్యాయులు అభినందించారు.

➡️