ప్రజాశక్తి-నారాయణవనం : సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మేజర్ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఏపీ భక్తవత్సలం ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ఉదయం 10 గంటలకు పరామర్శించారు ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నై హాస్పిటల్ లో చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన ఏపీ భక్తవత్సలం ను ఎమ్మెల్యే పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి త్వరలో క్రియసీలక తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆకాంక్షించారు ఆయనతోపాటు మాజీ నెట్ కేఫ్ చైర్మన్ ఆర్డి ఏకాంబరంమాజీ ఎంపీపీ పి గోవిందస్వామి మాజీ సర్పంచ్ కె ఎస్ రవి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎన్ భాస్కరన్ నాయకులు డిసి శేఖర్ఏపీ మోహన్ఎంజీఆర్ కన్నెప్పన్ మురుగేశం గోవింద శెట్టి ఏ హరి సుబ్రహ్మణ్య శెట్టి ఇంకా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు