తిరుమల రెండవ ఘాట్‌లో చిరుతసిసి కెమెరాలో రికార్డ్‌

తిరుమల రెండవ ఘాట్‌లో చిరుతసిసి కెమెరాలో రికార్డ్‌

తిరుమల రెండవ ఘాట్‌లో చిరుతసిసి కెమెరాలో రికార్డ్‌ప్రజాశక్తి- తిరుమల:తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి దర్శనానికి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే భక్తులకు ఘాట్‌ రోడ్డుమీద చిరుత కనిపించింది. బుధవారం తెల్లవారు జామున తిరుమలకు కొందరు భక్తులు కారులో వెళ్తున్న సమయంలో ఆ కారుకు చిరుత పులి అడ్డుగా వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన దశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. దీంతో భక్తుల్లో భయాందోళనలు గురై ఫారెస్ట్‌ అధికారులకు, విజిలెన్స్‌ సిబ్బందికి భక్తులు సమాచారం అందించారు.

➡️