ప్రజాశక్తి – ఆలమూరు : ఈనెల 16న మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఏ.రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎందుకు మండల పరిధి ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే జరుగుతున్న జరగబోయే అభివృద్ధిపై పూర్తి వివరాలతో ఆయా శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్ ఉన్నారు.
