రోడ్డుపై భారీ వృక్షం – ఆగిన ట్రాఫిక్‌

టెక్కలి (శ్రీకాకుళం) : రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో ట్రాఫిక్‌ ఆగిపోయిన ఘటన శుక్రవారం జరిగింది. టెక్కలి నుంచి నౌపడా వెళ్లే రహదారిలో శ్రీరంగం వద్ద రహదారిపై భారీ వృక్షం నేల కూలింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.. స్కూల్‌, కాలేజీ, కార్యాలయాలకు వెళుతున్న విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

➡️