మన్యంలో గిరిజన జేఏసీ శాంతియుత నిరసన ర్యాలీ

మన్యం : గురుకులాల ఔట్సోర్సింగ్‌ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో మన్యంలో సోమవారం శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️