జాతిపిత గాంధీకి ఘన నివాళులు

Oct 2,2024 14:52 #great tribute, #Mahatma Gandhi

ప్రజాశక్తి – మామిడికుదురు (కోనసీమ) : మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే జాతిపిత మహాత్మా గాంధీ కి నిజమైన నివాళులని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, కొండేటి సాలిన్‌ లు అన్నారు.మామిడికుదురులో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఇందులో భాగంగా వఅద్ధులకు, విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గెడ్డం వెంకటేశ్వరరావు,తదితర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️