గాంధీకి కాంగ్రెస్‌ నాయకుల నివాళి

Oct 2,2024 16:29 #Congress leaders, #Gandhi, #tributes

పెనుకొండ (అనంతపురం) : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పెనుగొండ కాంగ్రెస్‌ నాయకులు ఈ కార్యక్రమంలో పెనుగొండ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ నరసింహులు లాయర్‌ సుదర్శన్‌ రెడ్డి లాయర్‌ లక్ష్మీనారాయణ బి బ్లాక్‌ ప్రెసిడెంట్‌ వెంకట్రామిరెడ్డి సీనియర్‌ నాయకులు గోవిందప్ప పెనుకొండ కన్వీనర్‌ నరహరి సోమందేపల్లి మండల కన్వీనర్‌ గంగాధర్‌ పెనుకొండ టౌన్‌ కన్వీనర్‌ నిషార్‌ ఆసిఫ్‌ రాయప్ప బికే నాయక్‌ తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గనడం జరిగింది ఈ సందర్భంగా పిసిసి ఆదేశం మేరకు గత ఎన్నికల్లో అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇప్పటివరకు వంద రోజులు పూర్తి అయిన కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించి ఆ పథకాలను అమలుచేయలా చూడాలని మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం అయినది

➡️