ప్రజాశక్తి- సిఎస్‌పురం : సిఎస్‌పురం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన ఆర్. సుమార్‌ను వి.బైలు గ్రామానికి చెందిన పలువురు నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఎస్‌ఐను సన్మానించిన వారిలో వి.బైలు మాజీ సర్పంచులు ఎన్‌సి.మాలకొండయ్య, సారె వెంకటసుబ్బయ్య జామకాల ఓబయ్య, వెంకటేశ్వర్లు నాగిశెట్టి శ్రీను తదితరులు ఉన్నారు.
