రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Mar 11,2025 14:34 #in road accident, #two injured

అల్లూరు (ఎన్‌టిఆర్‌) : అల్లూరు నుండి అల్లూరు నుండి జుజ్జూరు గ్రామానికి బైక్‌ పై వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం గురైనవారు జుజ్జూరు గ్రామానికి చెందిన వారిని గుర్తించడం జరిగింది. రూపేష్‌ గోపి అనే ఇద్దరికి గాయాలయ్యాయి. 108 వాహనంలో గాయలైనవారిని తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్‌ సంబంధించిన వీరులపాడు పోలీసులు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చూశారు.

➡️