రెండు ట్రాక్టర్ల అడవి కలప పట్టివేత

నరసాపురం (ఏలూరు) : రెండు ట్రాక్టర్లలో అడవి కలపను అక్రమంగా తరలిస్తుండగా, విఎస్‌ఎస్‌ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం ఏలూరు జిల్లా టి.నరసాపురంలో జరిగింది. కలపతో ఉన్న రెండు ట్రాక్టర్లను మండలంలోని గట్టుగూడెం గ్రామానికి చెందిన విఎస్‌ఎస్‌ సభ్యులు పట్టుకొని ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు.

➡️