వరదనీటితో అండర్‌ పాస్‌ బ్రిడ్జి బ్లాక్‌

నెల్లూరు : భారీ వర్షానికి … నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నున్న అండర్‌ పాస్‌ బ్రిడ్జి వరద నీటితో నిండి బ్లాక్‌ అయినది. దీంతో బ్రిడ్జి కింద రాకపోకలను ట్రాఫిక్‌ పోలీసులు ఆపేశారు.

➡️