రాజాం కాంగ్రెస్ అభ్యర్థి నేపథ్యం 

Apr 3,2024 12:27 #Vizianagaram

ప్రజాశక్తి-రాజాం : రాజాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జయవర్ధన్ వృత్తి రీత్యా బిజినెస్ మెన్. విశాఖపట్నం కేంద్రంగా ఎక్సపోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఈయన వైజాగ్ లో ఎంసిఏ చదివారు. రాజవర్ధన్ తండ్రి కంబాల రాజారత్నం పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. 1978 ఎన్నికలలో జెఎన్పీ  అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

➡️