ప్రశాంతంగా బిఇడి ప్రవేశపరీక్ష

Jun 8,2024 13:12 #Vizianagaram

90 మంది అభ్యర్దులు హాజరు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బిఈడి ప్రవేశాలకు సంబందించిన ఎడ్ సెట్-2024 ప్రవేశ పరిక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. 90% మంది విద్యార్ధులు హాజ రుతో ప్రశాంతంగా జరిగిందని డాక్టర్. శ్రీనివాస మోహన్ పరిశీలకులు తెలిపారు. ఈ పరీక్షకు ఎం వి జి అర్ కళాశాలలో 120 మందికి 103 మంది అభ్యర్దులు, సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 150 మందికి 131 మంది అభ్యర్దులు, ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో 500 మందికి 454 మంది అభ్యర్దులు హాజరు కావడం తెలియజేసారు.

➡️