వాహన డ్రైవర్ల సంఘం నూతన భవనం ప్రారంభం

Feb 12,2024 12:29 #Vizianagaram
Inauguration of new building of Vehicle Drivers Association

జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణం ఎత్తు బ్రిడ్జి డౌన్ లో వైజాగ్ రూట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాహనముల డ్రైవర్ల సంఘం విజయనగరం కమ్యూనిటీ హాల్ భవనాన్ని సోమవారం నాడు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. రూ.16.50 లక్షలతో నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడిబాబు, డ్రైవర్లు సంఘం నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

➡️