ప్రజాశక్తి-విజయనగరం కోట : డయాలసిస్ పేషెంట్ కు పెంచినందించిన విజయనగరం ఇంచార్జ్ ఎంపీడీవో గంటా వెంకట్రావు. ఈరోజు విజయనగరం మహారాజా ప్రభుత్వ హాస్పిటల్ లో గుంకలం గ్రామానికి చెందిన డయాలసిస్ పేషెంట్ దోసూరు శామ్యూల్ శామ్యూల్ కు హాస్పిటల్కు వెళ్లి 10 వేల రూపాయలు పింఛన్ అందించిన ఎంపీడీవో. పింఛన్ అందించిన వారిలో గుంకలాం గ్రామం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శొంఠ్యాయన రమ్య తేజస్విని పాల్గొన్నారు.
