పల్లెబాట పట్టిన వలస జీవులు

Jan 11,2025 20:40

ప్రజాశక్తి- బొబ్బిలి : జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా సంక్రాంతికు పల్లె బాట పట్టారు. హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, తెనాలి, తదితర ప్రాంతాలకు వెళ్లిన వారంతా సొంత గ్రామాలకు వస్తున్నారు. దీంతో శనివారం పట్టణంలోని రైల్వేస్టేషన్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ జనంతో కిటకిటలాడాయి. సంక్రాంతికి వస్తున్న వారు రైళ్లు, బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు.

➡️