ప్రజాశక్తి-విజయనగరంకోట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తాను శనివారం జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్, ఎపిఎస్‌పి 5వ బెటాలియన్ కమాండెంట్ మాలికగార్గ్ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
