ఘనంగా గంగమ్మ తల్లి పండగ

Jun 12,2024 00:14 #gangammatalli, #vizag
గంగమ్మకు పూజలు చేస్తున్న మత్స్యకార మహిళలు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

ప్రతి ఏటా ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగే గంగమ్మ తల్లి ఉత్సవం ఈఏటా ఘనంగా సాగింది. వేట విరామ సమయం ముగిసి తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు మత్స్యకారులు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గంగమ్మకు పూజలు నిర్వహించారు.

 

➡️