కొనసాగుతున్న గృహ నిర్బంధాలు

విశాఖ : ప్రధాని మోడీ విశాఖపట్నం రాక సందర్భంగా సిపిఎం నాయకులను గృహ నిర్బందం చేయడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం, తిమ్మరాజుపేటలో  సిపిఎం నాయకులు కర్రి అప్పారావు, సదాశివరావు తదితరులు నిరసన తెలియజేస్తున్నారు.

 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో భీమిలిలో సిపిఎం జోన్ కార్యదర్శి ఆర్ ఎస్ ఎన్ మూర్తిని గృహ నిర్భందం చేసిన పోలీసులు

➡️