సామాజిక భవన స్థలంలో హెచ్చరిక బోర్డు

సామాజిక భవన స్థలంలో హెచ్చరిక బోర్డు

ప్రజాశక్తి – ఆరిలోవ : జివిఎంసి 10వ వార్డు రవీంద్రనగర్‌లో సామాజిక భవనం ఖాళీ స్థలాన్ని కాలనీ కమిటీ ఇటీవల అమ్మేసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం జివిఎంసి రెవెన్యూ శాఖ అధికారులు స్పందించారు. సంబంధిత స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసారు. ఇది ప్రభుత్వం స్థలం, ఏవరైనా ఆక్రమిస్తే శిక్షార్హులౌతారని పేర్కొన్నారు.

అమ్మేసిన స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

➡️