కనువిందుగా ఎర్ర తురాయి పుష్పాలు

ప్రజాశక్తి – ఆచంట

మండు వేసవిలో కొన్ని జాతుల వృక్షాలు ఆకులు లేకుండా చెట్టు నిండా పూలతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఆచంట మండలం కరుగోరుమిల్లి – వల్లూరు ప్రధాన రహదారిలో రేలా చెట్టు ద్రాక్ష గుత్తుల్లా వేలాడుతున్న పుష్పాలతో వాహన చోదుకులను, పాదచారులకు ఈ ఎర్ర తురాయి చెట్టు ఆకులు లేకుండా అరుణ వర్ణం పుష్పాలతో ప్రకృతి అందానికి ప్రతిబింబంగా నిలిచింది.

➡️