చిరంజీవిని కలిసిన చాగంటి మురళీకృష్ణ

ప్రజాశక్తి – నరసాపురం

మెగాస్టార్‌ చిరంజీవిని నరసాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు చాగంటి మురళీకృష్ణ(చిన్న) సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హనుమంతుడి విగ్రహాన్ని చిరంజీవికి మురళీకృష్ణ బహుమానంగా అందించారు.

➡️