ఎంఎల్సీ ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన గోపిమూర్తి

Dec 5,2024 11:26 #West Godavari District

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో ఎంఎల్ సి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా గురువారం గణపవరం పిడిఎఫ్ అభ్యర్ది  బోర్రా గోపిమూర్తి ఎన్నికల శిబిరాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మండల యుటిఎఫ్ నాయకులతో మాట్లాడారు. మండలంలో ఉన్న 66 ఒట్లును పోలింగు అయ్యేలా చూడాలని అన్నారు స్తానిక హైస్కుల్సులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంలకు ప్రశాంతంగా పోలింగు ప్రారంభమైది. పిడిఎఫ్ అభ్యర్ది గోపిమూర్తి గెలుపుకు కృషి చేస్తున్న యుటిఎఫ్ నాయుకుల ఎన్నికల శిబిరాన్ని పోలీసులు తోలగించటంతో నాయుకులు, ఆరు బయట ఎండలో నిలబడి ఓటు వేయటానికి వచ్చే ఓటర్లకు సమాచారాన్ని తెలియజేస్తున్నారు.

➡️