హమ్మయ్య.. చల్లబడింది

May 16,2024 11:48 #West Godavari District

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లు కురిసాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.  గత వారం రోజులుగా ఎండ వేడిమితో ఉక్కపోతతో ఉక్కరి బిక్కిరైనా వృద్ధులకు   కాస్త ఉపశమనం పొందారు. వాతావరణం చల్లబడటంతో  చిన్నారులు యువకులు కేరింతల కొడుతున్నారు.

➡️