గణపవరం : మహిళలు సొంత వ్యాపారాలను స్థాపించుకొనే స్వయం సహయక సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం గణపవరం పంచాయతీ పరిధిలోని చినరామచంద్రపురంలో పార్మర్సు పరివార్ సత్యం సోలార్ అసిస్టెడ్ ట్రైనింగ్ యార్డు, మాన్యు ఫ్యాక్చరింగ్ హాబ్‌ని ధర్మరాజు ప్రారంభించారు.