ప్రజాశక్తి – నరసాపురం
మాజీ మంత్రి, జనసేన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడుని ఆయన నివాసంలో నరసాపురం ఆర్‌డిఒ దాసిరాజు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ దాసిరాజు సుబ్బారాయుడుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు సబ్ డివిజన్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు.