ఎమ్మెల్సీ ఎన్నికలకు రెవిన్యూ సిబ్బంది సిద్ధం

Dec 4,2024 11:34 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి): ఉభయగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రెవిన్యూ సిబ్బంది సిద్ధం అవుతున్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సబ్ డివిజన్ లోని ఎనిమిది మండలాలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో దాసిరాజు మాట్లాడుతూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలి ప్రశాంతంగా జరిగేలా సమస్యలతో తలెత్తకుండా చూడాలని సూచించారు.

➡️