వడలిలో రోడ్డు ప్రమాదం

May 16,2024 12:22 #West Godavari District

ప్రజాశక్తి-పెనుగొండ : పెనుగొండ మండలం వడలి గ్రామంలో పెనుగొండ సిద్ధాంతం రోడ్డులో శ్రీ వెంకటరమణ రైస్ మిల్ సమీపంలో స్కూటీపై ఇద్దరు మహిళలు ఒక బాలుడు ప్రయాణిస్తుండగా చిరుజల్లుకు తడసిన రోడ్డుపై జారడంతో ఒకరు చనిపోగా, ఇంకో మహిళా తీవ్ర గాయాలతో ఉన్నారు.  బాలుడు క్షేమంగా ఉన్నాడు.

➡️