మురుగుబోదెలో పూడిక తీత పనులు

ప్రజాశక్తి – ఉంగుటూరు

నారాయణపురం సచివాలయం-2 పరిధి ఎస్‌సి కాలనీ, వైఎస్‌ఆర్‌-బి బ్లాకు సమీపంలో మురుగు కాలువలో తూడును జెసిబి సాయంతో తొలగించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా మురుగునీటి పారుదలకు ఆటంకం రాకుండా పూడికతీత తీయిస్తున్నామని సర్పంచి అలకనంద తెలిపారు.

➡️