చెస్‌లో ఎస్‌కెఎస్‌డి కళాశాల విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి – తణుకు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ, చెస్‌, ఉమెన్‌ ఇంటర్‌ కాలేజియెట్‌, యూనివర్సిటీ సెలక్షన్స్‌ ఈనెల 26, 27వ తేదీల్లో బివి.రాజు కళాశాల భీమవరంలో జరిగాయి. ఈ పోటీల్లో ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల విద్యార్థినీలు ప్రథమస్ధానం సాధించారని కళాశాల ప్రిన్సిపల్‌ కెప్టెన్‌ యు.లక్ష్మీసుందరీబారు తెలియజేశారు. ఈ సందర్భంగా సుందరీబారు మాట్లాడుతూ టిఎస్‌విఎస్‌ఎల్‌ఎస్‌ శ్రావణి, ఎం.శ్రీరమ్య, కె.జ్యోతి, ఎం.శ్రీలత విజేతలను అభినందించారు.

➡️