ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

టి.నరసాపురం : ఈవ్‌ టీజింగ్‌ వంటి నేరాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఎస్‌ఐ ఎం.జయబాబు హెచ్చరించారు. స్థానిక జెడ్‌పి హైస్కూల్లో మంగళవారం విద్యార్థులకు పోలీసులు పోక్సో, సైబర్‌ వంటి చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, తెలియజేశారు. హెచ్‌ఎం లింగుస్వామి, కృష్ణాపురం పాల్గొన్నారు.

➡️