రద్దీగా మటన్‌ దుకాణాలు

ప్రజాశక్తి – మొగల్తూరు

మండల కేంద్రం మొగల్తూరులో ఆదివారం చికెన్‌ దుకాణాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి. కోళ్లకు పలుచోట్ల బర్డ్‌ ఫ్లూ వ్యాధి సంక్రమించడంతో ప్రజలు చికెన్‌ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్‌, చేపలు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా ఉన్నాయి.

➡️