నెల్లూరు : ఐద్వా నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా ఆల్ ఇండియా కమిటీ ప్రచురించిన మహిళ మేనిఫెస్టో పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి , ప్రకాశం జిల్లా నాయకులు కల్పనా , మహిళా సంఘం నెల్లూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు
