విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పట్ల ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ … నెల్లూరులో రాస్తారోకో

నెల్లూరు : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ … రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, స్టీల్‌ ప్లాంట్‌ కు సొంత గనులను కేటాయించి పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్‌ చేశారు.

➡️