జి.కొండూరు (ఎన్టీఆర్ జిల్లా) : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీమంత్రి జోగి రమేష్ వెంట రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు, ఆయన సతీమణి జి. కొండూరు ఎంపీపీ తిరుపతమ్మ దంపతులు కలిశారు. ఇటీవల తిరుపతి రావును వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గా నియమించినందుకు గాను ఆయన జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.