స్వచ్ఛతాహి కార్యక్రమానికి బెస్ట్‌ ఎంపీడీవో గా యోగానంద రెడ్డి

Oct 2,2024 16:32 #best MPDO, #Swachhtahi programme

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : స్వచ్ఛతహి కార్యక్రమానికి గత నెల 17వ తేదీ నుండి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలకు బెస్ట్‌ ఎంపీడీవో గా ఎంపీడీవో యోగానంద రెడ్డి ఎంపికగా బుధవారం అనంతపురం కలెక్టర్‌ చేతుల మీదుగా పత్రం అందుకున్నారు. దీంతో మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు ఎంపీడీవో కు అభినందనలు తెలిపారు.

➡️